రచ్చబండ

Posted by చంద్రం on 9/06/2012 01:43:00 PM



రచ్చబండకు స్వాగతం !


ఇదొక చర్చావేదిక..!  ఈ పేజీకి ఎవరైనా సరే, 
సమకాలీన సమస్యలూ, అంశాలమీద ఏదైనా వ్యాసం 
పంపిస్తే, బాగుంటే ప్రచురిస్తాము. అది రాజకీయాలైనా, 
సాహిత్యమైనా సరే, సంస్కృతులైనా సరే..! 
ఇందులో ప్రచురించబడిన అంశాలమీద ఎవరైనా 
తమ అభిప్రాయాలను సూటిగా, కామెంట్ బాక్స్ లో 
వ్రాసి, తెలియచేయవచ్చు. మీ రచనలను కింది 
చిరునామాకి పోస్ట్ చేయండి.

telugujabili@gmail.com


మీ...
చంద్రం






            మార్పు మంచిదే...                 అన్నన్నా...